హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక: సీపీఎంకు షాక్‌!

Update: 2019-10-01 12:19 GMT

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో సీపీఎంకు షాక్‌ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి శేఖర్‌రావు నామినేషన్‌ తిరస స్కరణకు గురైంది. హుజూర్‌నగర్ ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో సీపీఎం అభ్యర్థి శేఖర్‌రావు నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారులు ఎలాంటి ధృవీకరణ అధికారికంగా ప్రకటించలేదు.

Tags:    

Similar News