హైదరాబాద్‌లో మూడు బస్సుల్లో తరలిస్తున్న గంజాయి పట్టివేత
Ganja: అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీలు
హైదరాబాద్‌లో మూడు బస్సుల్లో తరలిస్తున్న గంజాయి పట్టివేత
Ganja: హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద విజయవాడ జతీయ రహదారి పై ట్రావెల్స్ బస్సులపై ఎక్సైజ్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మూడు బస్సులో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న 10మంది స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సీ ఏరియాల నుండి బస్సుల ద్వారా నగరానికి స్మగ్లర్లు గంజాయి తరలిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.