బీజేపీ ముఖ్యనేతల హౌస్ అరెస్ట్

BJP Leaders: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్..... రాత్రి నుంచి బీజేపీ నేతల ఇంటి ముందు పోలీస్ పహారా.

Update: 2022-02-10 04:22 GMT

బీజేపీ ముఖ్యనేతల హౌస్ అరెస్ట్

BJP Leaders: బీజేపీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్ చేశారు. రాత్రి నుంచి బీజేపీ నేతల ఇంటి ముందు పోలీస్ పహారా కాస్తున్నారు. నిన్న జనగామాలో బీజేపీ- టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని పరామర్శించడానికి వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News