Home Voting: ఖమ్మం జిల్లా వైరాలో హోమ్ ఓటింగ్..!
Home Voting: దివ్యాంగులకు బ్యాలెట్ పత్రం ద్వారా ఓటు వేసే విధానం
Home Voting: ఖమ్మం జిల్లా వైరాలో హోమ్ ఓటింగ్..!
Home Voting: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బ్యాలెట్ పత్రంపై ఇంటి వద్దనే ఓటు వేసే విధానాన్ని రిటర్నింగ్ అధికారి, అడిషనల్ కలెక్టర్ సత్య ప్రసాద్ ప్రారంభించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 230 మంది దివ్యాంగులు ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికి వెళ్లి దివ్యాంగులతో ఓటింగ్ చేయించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.