Mahmood Ali: గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టిన హోంమంత్రి

Mahmood Ali: గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టిన హోంమంత్రి

Update: 2023-10-06 09:08 GMT

Mahmood Ali: గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టిన హోంమంత్రి

Mahmood Ali: తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయిన హోంమత్రి.. తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది.

Full View
Tags:    

Similar News