hmtv బతుకమ్మ ఆట పాటలతో హోరేత్తించిన మహిళా లోకం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు
Hyderabad: ప్రత్యేక ఆకర్షణగా 20 అడుగుల బతుకమ్మ
hmtv బతుకమ్మ ఆట పాటలతో హోరేత్తించిన మహిళా లోకం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు
Hyderabad: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో..hmtv ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ పల్లె పట్టణం దారులన్ని ఎల్బీ స్టేడియం వైపు మళ్లాయి. తెలంగాణ సాంస్కృతికి అద్దం పట్టేలా మహిళా లోకం ఆట పాటలతో హోరిత్తించింది. వేలాది తరలిచ్చిన మహిళలు కోలాటాలు, డప్పు వాయిద్యాలతో ఆకట్టుకున్నారు. 20 అడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.