వరంగల్‎లో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పర్యటన

Warangal: జ్యుడిషియరీ ప్రోగ్రామ్‎లో పాల్గొన్న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్

Update: 2022-12-18 14:18 GMT

వరంగల్‎లో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పర్యటన

Warangal: హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, న్యాయమూర్తి నవీన్ రావ్, నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యర్ధి వరంగల్‎లో పర్యటించారు. జిల్లా కోర్టు ఆవరణలో ఆధునీకరించిన పోక్సో కోర్ట్‎ను సందర్శించారు. ఫ్రెండ్లీ కోర్టును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జ్యుడీషియరీ ప్రోగ్రాంలో పాల్గొన్న చీఫ్ జస్టిస్‎కు న్యాయనిపుణులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. 

Tags:    

Similar News