హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

Hyderabad: రూ.11 లక్షల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేసిన నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌

Update: 2023-08-17 08:15 GMT

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. కోటి రూపాయల విలువైన గంజాయిని లంగర్‌ హౌస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఫిలింనగర్‌‌లో 11 లక్షల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశారు నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ అధికారులు. డ్రగ్స్ సప్లై చేస్తున్న నైజీరియన్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పట్టుబడటంతో ఇంటర్నేషనల్‌ డ్రగ్ మాఫియాపై హైదరాబాద్‌ పోలీసులు నజర్‌ పెంచారు.

Tags:    

Similar News