భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలీవాన బీభత్సం

*కొత్తగూడెం పరిసరాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం

Update: 2023-06-18 03:30 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలీవాన బీభత్సం

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలీవాన బీభత్సం సృష్టించింది. భీకరమైన గాలులు భయాందోళన కలిగించాయి. గాలి దూమారానికి రోడ్డుకు అడ్డంగా కట్టిన భారీ స్వాగత ద్వారం కుప్పకూలింది. బాబు క్యాంప్, రామాలయం వద్ద ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల స్వాగత ద్వారం కూలిపోయింది. అదృష్ట వశాత్తు ఎవ్వరికీ ఎలాంటి గాయాలు తగలలేదు.

Tags:    

Similar News