Harish Rao: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా.. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షిస్తున్నా
Harish Rao: సీఎం రేవంత్‌తో పాటు, మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు
Harish Rao: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా.. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షిస్తున్నా
Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌తో పాటు, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన భట్టి, ఇతర మంత్రులకు....మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు హరీష్ రావు.