Harish Rao: కేసీఆర్‌కు ఇవాళ సాయంత్రం హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ
Harish Rao: ఆయన బాగుండాలని పూజలు చేయండి
Harish Rao: కేసీఆర్‌కు ఇవాళ సాయంత్రం హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ
Harish Rao: కేసీఆర్ కాలు జారి క్రింద పడటంతో ఆయనను చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను హరీష్ రావు పరామర్శి్ంచారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి పై డాక్టర్‌లతో మాట్లాడిన ఆయన అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ డాక్టర్లు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారన్న హరీష్ రావు.. సాయంత్రం ఆయన తుంటి కాలుకు సర్జరీ చేస్తారని తెలిపారు. కార్యకర్తలు, నేతలు ఆసుపత్రికి రావద్దన్న ఆయన.. ఎవ్వరూ అధైర్య పడవద్దని తెలిపారు.