Harish Rao: రైతుల కోసమే మోటార్లకు మీటర్లు పెట్టలేదు
Harish Rao: దుబ్బాక ఉపఎన్నిక తరువాత పాలు, నీళ్లు తేలిపోయాయి
Harish Rao: రైతుల కోసమే మోటార్లకు మీటర్లు పెట్టలేదు
Harish Rao: బీఆర్ఎస్ నేతల వరుస పర్యటనలతో దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల హీట్ మరింత పెరిగింది. నిన్న మంత్రి కేటీఆర్ దుబ్బాకలో ప్రచారం నిర్వహించగా..నేడు హరీష్ రావు దుబ్బాకలో ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ఘాటు విమర్శలు చేశారు. దుబ్బాక ఉపఎన్నిక తరువాత పాలు, నీళ్లు తేలిపోయాయని హరీష్ రావు అన్నారు. రైతుల కోసమే సీఎం కేసీఆర్ మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని, కాంగ్రెస్ బీజేపీ దొందుదొందే అని మంత్రి హరీష్ రావు ఆరోపించారు.