Harish Rao: సీపీఆర్ నేర్చుకుంటే ప్రతీ ప్రాణాన్ని కాపాడగలం
Harish Rao: అందరూ సీపీఆర్ నేర్చుకోవాలి
Harish Rao: సీపీఆర్ నేర్చుకుంటే ప్రతీ ప్రాణాన్ని కాపాడగలం
Harish Rao: సిద్దిపేటలోని పోలీస్ కన్వెషన్‌హాల్‌లో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ అధ్వర్యంలో సీపీఆర్‌పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. దేశంలో సడెన్ కార్డిక్ అరెస్ట్‌తో 15లక్షల మంది చనిపోతున్నారని హరీశ్ రావు అన్నారు. సీపీఆర్ నేర్చుకుంటే 50శాతం మందిని బ్రతికించవచ్చన్నారు. కొంత మందికి మాత్రమే సీపీఆర్‌పై అవగాహన ఉందన్నారు. అందరూ సీపీఆర్‌పై అవగాహన పెంచుకుంటే ప్రతి ప్రాణాన్ని కాపాడవచ్చని మంత్రి హరీశ్ రావు తెలిపారు.