Harish Rao: రేవంత్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాహుల్ పీఎం కాలేడు
Harish Rao: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వెంటపడుతాం
Harish Rao: రేవంత్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాహుల్ పీఎం కాలేడు
Harish Rao: కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి తెలంగాణలో అధికారం చేపట్టిందన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. భద్రాచలం బీఆర్ఎస్ పార్లమెంటరీ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాహుల్‌గాంధీ ప్రధాని కాలేడని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు రైతుల రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వెంటపడి తీరుతామన్నారు.