Harish Rao: రాహుల్‌గాంధీ అదానీ, అంబానీలను విమర్శిస్తారు.. కానీ రేవంత్‌రెడ్డి, వాళ్లకే షేక్‌హ్యాండ్‌లు, హగ్‌లు ఇస్తారు

Harish Rao: దీనిపై కాంగ్రెస్‌కు నేతలు ఏం సమాధానం చెబుతారు..?

Update: 2024-01-18 11:32 GMT

Harish Rao: రాహుల్‌గాంధీ అదానీ, అంబానీలను విమర్శిస్తారు.. కానీ రేవంత్‌రెడ్డి, వాళ్లకే షేక్‌హ్యాండ్‌లు, హగ్‌లు ఇస్తారు

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనపై మాజీ మంత్రి హరీష్‌ కౌంటర్‌ వేశారు. కేటీఆర్‌ దావోస్‌ వెళ్లి పెట్టుబడులు తీసుకువస్తే కాంగ్రెస్‌ నేతలు దండగ అన్నారని..మరి ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి సైతం దావోస్‌ వెళ్లారని దానిపై ఏం సమాధానం చెబుతారని హరీష్‌రావు ప్రశ్నించారు. ఈ దేశం అదానీ, అంబానీల చేతితో ఉందని రాహుల్‌గాంధీ అంటున్నారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి, అదానీ కలిసి హగ్‌లు, షేక్‌హ్యండులు ఇచ్చుకుంటున్నారని..ఇందులో రాహుల్‌గాంధీ కరెక్టా..? రేవంత్‌ కరెక్టా అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.

Tags:    

Similar News