Harish Rao: కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే.. కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకుంటున్నాయి
Harish Rao: మెదక్ జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్‌రావు
Harish Rao: కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే.. కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకుంటున్నాయి
Harish Rao: కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రావు..చేగుంట మండలం బోనాల వద్ద కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. గతంలో చేగుంట మండల ప్రజలు నీటికి ఇబ్బందులు పడ్డారని..ఇప్పుడు సీఎం కేసీఆర్ చొరవతో గోదావరి నీరు చేగుంటని వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు.