Harish Rao: ఎప్పటికైనా జాతి గౌరవం కాపాడేది బీఆర్‌ఎస్ పార్టీనే
Harish Rao: పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ ఎంపీలు కొట్లాడుతారు తప్పితే.. కాంగ్రెస్, బీజేపీలు పార్టీలు కొట్లాడవు
Harish Rao: ఎప్పటికైనా జాతి గౌరవం కాపాడేది బీఆర్‌ఎస్ పార్టీనే
Harish Rao: బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణకు చిహ్నమన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. మెదక్ జిల్లా జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలంగాణకు కష్టం వస్తే పార్లమెంటులో గొంతు విప్పే ఏకైక పార్టీ బీఆర్ఎస్సే అన్నారు. తెలంగాణ అభివృద్ధికి పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు కొట్లాడుతారు తప్ప..కాంగ్రెస్ బీజేపీ ఎంపీల కొట్లాడరని విమర్శించారు.