Harish Rao: బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదు
Harish Rao: ఈనెల 26న సీఎం కేసీఆర్ దుబ్బాకలో ప్రజా ఆశీర్వాద సభ
Harish Rao: బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదు
Harish Rao: బీజేపీ నాయకులకే ఆ పార్టీ మీద నమ్మకం లేదని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. అందుకే బీజేపీ నుంచి రోజుకొక్కరు బయటకు వెళ్లి పోతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈనెల 26న సీఎం కేసీఆర్ దుబ్బాకలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.