Harish Rao: తెలంగాణ నూకలు కొనమని చెప్పిన.. బీజేపీ తోకలు కత్తిరించాల్సిందే
Harish Rao: తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది
Harish Rao: తెలంగాణ నూకలు కొనమని చెప్పిన.. బీజేపీ తోకలు కత్తిరించాల్సిందే
Harish Rao: తెలంగాణలో నూకలు కొనమన్న బీజేపీ తోకలు కత్తిరించాలన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూర్గపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోపాటు, ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంత్రి స్థానిక నేతలు అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంటే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం అన్ని ధరలు పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తోందన్నారు.