Guvvala Balaraju: కీలక పరిణామం.. బీజీపీలోకి గువ్వల బాలరాజు
Guvvala Balaraju: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో కలిశారు.

Guvvala Balaraju: కీలక పరిణామం.. బీజీపీలోకి గువ్వల బాలరాజు
Guvvala Balaraju: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో బీజేపీలో చేరికపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల గువ్వల బాలరాజు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వచ్చే 11వ తేదీన ఆయన అధికారికంగా బీజేపీ కండువా కప్పుకోనున్నారు.