Gutha Sukender Reddy: స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న భేధాభిప్రాయాలతో.. పార్టీలు మారాల్సిన అవసరం నాకు లేదు
Gutha Sukender Reddy: పార్టీలు మారాల్సిన అవసరం నాకు లేదు
Gutha Sukender Reddy: స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న భేధాభిప్రాయాలతో.. పార్టీలు మారాల్సిన అవసరం నాకు లేదు
Gutha Sukender Reddy: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా.. అధిష్టానం నిర్ణయాలకే కట్టుబడి ఉంటానని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న భేధాభిప్రాయాలతో పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న గుత్తా.. పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను కానీ, తన కుమారుడు అమిత్ కానీ పోటీలో ఉంటామన్నారు. ఇక.. మూడోసారి కేసీఆర్ విజయాన్ని ఎవరూ ఆపలేరని కామెంట్ చేశారు గుత్తా సుఖేందర్‌రెడ్డి.