Anjaiah Yadav: ప్రభుత్వ పథకాలు గడపగడపకు అందుతున్నాయి
Anjaiah Yadav: బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై ఇంటింటి ప్రచారం
Anjaiah Yadav: ప్రభుత్వ పథకాలు గడపగడపకు అందుతున్నాయి
Anjaiah Yadav: ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడపగడపకు అందుతున్నాయన్నారు. పలు రాజకీయ పార్టీల నాయకులు చెబుతున్న పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి ఓటేసి గెలిపించాలన్నారు.