Governor Tamilisai: టీఎస్ఆర్టీసీ బిల్లుపై స్పందించిన గవర్నర్ తమిళిసై
Governor Tamilisai: ఈనెల 2న మధ్యాహ్నం 3.30కు ఆర్టీసీ బిల్లు రాజ్‌భవన్‌కు వచ్చింది
Governor Tamilisai: టీఎస్ఆర్టీసీ బిల్లుపై స్పందించిన గవర్నర్ తమిళిసై
Governor Tamilisai: తెలంగాణలో ఆర్టీసీ విలీనం బిల్లుపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో రాజ్‌భవన్ క్లారిటీ ఇచ్చింది. బిల్లుపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈనెల 2న మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు బిల్లు రాజ్‌భవన్‌కు వచ్చిందన్నారు. బిల్లును పరిశీలించేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. మరోవైపు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి కోసం ఎదురుచూస్తోంది ప్రభుత్వం.