Governor Tamilisai: ఆర్టీసీ యూనియన్ నాయకులకు గవర్నర్ ఆహ్వానం
Governor Tamilisai: కాసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. యూనియన్ నేతలతో చర్చించనున్న గవర్నర్
ఆర్టీసీ యూనియన్ నాయకులకు గవర్నర్ ఆహ్వానం
Governor Tamilisai: ఆర్టీసీ యూనియన్ నాయకులకు గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. కాసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..యూనియన్ నేతలతో ఆర్టీసీ బిల్లు గురించి గవర్నర్ తమిళిసై చర్చించనున్నారు.