Medarm: ఇవాళ మేడారానికి తెలంగాణ గవర్నర్

Medaram: సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోనున్న తమిళిసై, మొక్కులు చెల్లించుకోనున్న గవర్నర్.

Update: 2022-02-19 03:24 GMT

Medarm: ఇవాళ మేడారానికి తెలంగాణ గవర్నర్

Medaram: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఇవాళ మేడారం వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో మేడారం చేరుకోనున్నారు. అనంతరం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించనున్నారు. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News