TSRTC: వీడిన ఉత్కంఠ.. ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్‌ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం

TSRTC: ఆర్టీసీ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ చీఫ్‌, ఈడీతో చర్చించిన గవర్నర్

Update: 2023-08-06 08:26 GMT

TSRTC: వీడిన ఉత్కంఠ.. ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్‌ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం

TSRTC: ఆర్టీసీ విలీనం డ్రాఫ్ట్‌ బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ వీలీన బిల్లును ఇవాళ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్టీసీ విలీన అంశంపై గవర్నర్‌తో ట్రాన్స్‌పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఆర్టీసీ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ చీఫ్‌ విజయ్‌ పుష్ప, ఆర్టీసీ ఈడీతో గవర్నర్ చర్చించారు. అధికారులతో భేటీ అనంతరం విలీనం డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు రాజ్‌భవన్ ప్రకటన విడుదల చేసింది.

Tags:    

Similar News