Srinivas Goud: HCA వ్యవహారంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది
Srinivas Goud: తప్పు చేసిన వారిని వదిపెట్టే ప్రసక్తే లేదు
Srinivas Goud: HCA వ్యవహారంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది
Srinivas Goud: HCA అస్తవ్యస్థంగా మారిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సుప్రీం కోర్టు వేసిన కమిటీకి నివేదిక అందించామన్నారు. HCA వ్యవహారంపై తప్పు చేసిన వారిపై ప్రభుత్వం దృష్టిపెట్టిందన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.