Hyderabad: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో వివాహిత ఆత్మహత్య

Hyderabad: కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లోని అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి సూసైడ్‌

Update: 2023-02-28 04:11 GMT

Hyderabad: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో వివాహిత ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి సూసైడ్‌ చేసుకుంది. మృతురాలు శ్రావణిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తు్న్నారు. 

Tags:    

Similar News