నిర్మల్‌ జిల్లాలో విషాదం.. ఓ ఇంట్లో పేలిన సిలిండర్‌

Nirmal: సిలిండర్‌ పేలుడుతో భయభ్రాంతులకు గురైన స్థానికులు

Update: 2023-12-17 02:42 GMT

నిర్మల్‌ జిల్లాలో విషాదం.. ఓ ఇంట్లో పేలిన సిలిండర్‌

Nirmal: నిర్మల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భైంసా మండలం కమోల్‌ గ్రామంలో ఓ ఇంట్లో సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో మహిళ సజీవదహనమైంది. ప్రమాద సమయంలో ఆమె భర్త భజన కార్యక్రమానికి వెళ్లాడు. సిలిండర్‌ పేలుడు శబ్దానికి స్థానికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News