Gangula Kamalaker: కేసీఆర్‌పై దుమ్మెత్తే ప్రయత్నం చేస్తే.. ప్రజలు హర్షించరు
Gangula Kamalaker: 2018లో కేసీఆర్ ఫొటోతోనే గెలచావు మరిచావా..?
Gangula Kamalaker: కేసీఆర్‌పై దుమ్మెత్తే ప్రయత్నం చేస్తే.. ప్రజలు హర్షించరు
Gangula Kamalaker: ఈటల రాజేందర్ కేసీఆర్‌పై దుమ్మెత్తే ప్రయత్నం చేస్తున్నారని... దీన్ని ప్రజలు హర్షించరని మంత్రి గంగుల అన్నారు. ఇటీవల కేసీఆర్‌పై ఈటల చేసిన కామెంట్స్‌పై గంగుల స్పందించారు. 2018లో కేసీఆర్ ఫొటోతోనే ఈటల గెలిచారని.. బై పోల్ ఎన్ని ఓట్ల తేడాతో గెలిచారని.. గంగుల ప్రశ్నించారు. దమ్ముంటే ఇప్పుడు గెలుచి చూపించు అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ అంటే లీడర్ కాదని.. కేసీఆర్ అంటే ప్రజల ఆస్తి అని గంగుల అన్నారు.