Hyderabad: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ తార్నకలో విషాదం

Update: 2023-01-16 12:01 GMT

Hyderabad: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ తార్నకలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య, కూతురు, తల్లితో పాటు ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నారు. కృపాని అపార్ట్‌మెంట్‌లో ప్రతాప్ కుటుంబం నివాసం ఉంటుంది. చెన్నైలో ప్రతాప్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఏమైందో ఏమో గానీ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటంతో వారి బంధువులు శోకసంధ్రంలో మునిగిపోయారు.

Tags:    

Similar News