మాజీ మావోయిస్టు సిద్ధన్న దారుణ హత్య

సిరిసిల్లా జిల్లా అగ్రహారం గుట్టల్లో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యారు.

Update: 2025-11-28 07:17 GMT

సిరిసిల్లా జిల్లా అగ్రహారం గుట్టల్లో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యారు. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన మాజీ నక్సలైట్ సిద్ధయ్య అలియాస్ నర్సయ్యను బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్యచేశారు. హత్యచేసిన అనంతరం నిందితుడు జగిత్యాల పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tags:    

Similar News