Dogs Attack: వీధి కుక్కల దాడి.. 5 నెలల బాలుడు మృతి
Hyderabad: ఈనెల 8న ఇంట్లో పడుకున్న బాలుడిపై దాడి చేసిన కుక్కలు
Dogs Attack: వీధి కుక్కల దాడి.. 5 నెలల బాలుడు మృతి
Hyderabad: హైదరాబాద్ షేక్‌పేటలో దారుణం చోటు చేసుకుంది. కుక్కల దాడిలో బాలుడు మృతి చెందాడు. ఈనెల 8న ఇంట్లో పడుకున్న బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. 17 రోజులు మృత్యువుతో పోరాడిన 5నెలల పసికందు.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.