Amit Shah: అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు అరెస్ట్

Amit Shah: ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

Update: 2024-05-02 10:19 GMT

Amit Shah: అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు అరెస్ట్

Amit Shah: అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ సతీష్‌తో పాటు.. ఆస్మా, తస్లీమా, గీత, శివను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఏడుగురికి నోటీసులు జారీ చేశారు. 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో.. హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News