చేపవలలో చిక్కిన కొండ చిలువ

నిజామాబాద్ జిల్లా బాల్కొండ అలీం చెరువులోని చేపలు బయటకు పొకుండా అలుగుకు కోసమని కట్టిన వలలో భారీ కొండ చిలువ వచ్చి పడింది. దీంతో చేపలు పట్టే వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2019-09-04 06:04 GMT

 నిజామాబాద్ జిల్లా బాల్కొండ అలీం చెరువులోని చేపలు బయటకు పొకుండా అలుగుకు కోసమని కట్టిన వలలో భారీ కొండ చిలువ వచ్చి పడింది. దీంతో చేపలు పట్టే వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వల దగ్గరికి వెళితే కొండచిలువు బుసలు కొట్టడంతో వలలోనే బంధించారు. అలీం చెరువులో ఇప్పటి వరకు 8 పెద్ద కొండ చిలువలను చంపినట్లు మత్స్యకారులు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పూడికతీత పనులు సక్రమంగా చేపట్టలేదని మండిపడుతున్నారు. పిచ్చి మొక్కలు అధికంగా ఉండడంతో చెరువులోకి కొండ చిలువలు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికైన అధికారులు పూడికతీత పనులు పూర్తిచేయలని మత్స్యకారులు కోరుతున్నారు. 

మీ అభిప్రాయం చెప్పండి!




Tags:    

Similar News