Hyderabad: వనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

Hyderabad: ఓ స్పోర్ట్స్‌ షాపులో షార్ట్‌ సర్క్యూ‌ట్‌తో చెలరేగిన మంటలు

Update: 2023-10-16 03:32 GMT

Hyderabad: వనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

Hyderabad: హైదరాబాద్‌ వనస్థలిపురంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ స్పోర్ట్స్‌ షాపులో షార్ట్‌ సర్క్యూ‌ట్‌తో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. షాపులో ఉన్న సామాగ్రి కాలిబూదిదయి భారీగా నష్టం వాటిల్లిందని యజమాని చెబుతున్నాడు.

Tags:    

Similar News