Shamshabad: థర్మాకోల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు
Shamshabad: ఫ్యాక్టరీ ఆవరణలో సిలిండర్లు ఉండటంతో భయాందోళనలో స్థానికులు
Shamshabad: థర్మాకోల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు
Shamshabad: శంషాబాద్ గగన్‌పహాడ్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ థర్మాకోల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఫ్యాక్టరీ ఆవరణలో సిలిండర్లు ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. ఘటానాస్థలంలో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తు్న్నారు.