Hyderabad: పంజాగుట్టలోని అపార్ట్‌మెంటులో అగ్నిప్రమాదం... కుటుంబాన్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Hyderabad: మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

Update: 2023-12-22 04:25 GMT

Hyderabad: పంజాగుట్టలోని అపార్ట్‌మెంటులో అగ్నిప్రమాదం... కుటుంబాన్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Hyderabad: హైదరాబాద్‌ పంజాగుట్టలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 6వ అంతస్తులో ఓ కుటుంబం మంటల్లో చిక్కుకుంది. పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. మంటల్లో చిక్కుకున్న ఫ్యామిలీని కాపాడారు.

Tags:    

Similar News