Nacharam: నాచారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు

Nacharam: శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ పరిశ్రమలో ఘటన

Update: 2024-03-05 03:05 GMT

Nacharam: నాచారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు

Nacharam: హైదరాబాద్ సిటీ నాచారం పారిశ్రామిక వాడలో రాత్రి పొద్దుపోయిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.

Tags:    

Similar News