కరీంనగర్ అలుగునూర్‌లో అగ్నిప్రమాదం

Karimnagar: ఫర్టిలైజర్‌ షాపులో చెలరేగిన మంటలు

Update: 2022-06-03 08:22 GMT

కరీంనగర్ అలుగునూర్‌లో అగ్నిప్రమాదం

Karimnagar: కరీంనగర్‌ అలుగునూర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఫర్టిలైజర్‌ షాపులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్‌ అని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News