Hyderabad: హబ్సీగూడ అన్‌లిమిటెడ్ షోరూమ్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
Hyderabad: అగ్నికి ఆహుతైన షోరూమ్‌లోని విలువైన వస్తువులు, ఫర్నీచర్
Hyderabad: హబ్సీగూడ అన్‌లిమిటెడ్ షోరూమ్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
Hyderabad: హైదరాబాద్ తార్నాక- హబ్సీగూడ పరిసరాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అన్ లిమిటెడ్ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో చుట్టుపక్కలవారు భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... ఫైరింజన్లతో అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి..మంటలను అదుపు చేశారు. షోరూమ్‌లోని విలువైన వస్తువులు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి.