Fire Accident at Shamshabad: శంషాబాద్ వద్ద కంటైనర్‌లో చేలరేగిన మంటలు

Fire Accident at Shamshabad: రంగారెడ్డి జిల్లా బెంగుళూరు హైవే పై శంషాబాద్ మండలం లో ఓకే కంటైనర్ లో మంటలు చెలరేగాయి.

Update: 2020-07-12 13:00 GMT

Fire Accident at Shamshabad: రంగారెడ్డి జిల్లా బెంగుళూరు హైవే పై శంషాబాద్ మండలం లో ఓకే కంటైనర్ లో మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్ కంటైనర్ ను రోడ్ పక్కన పార్క్ చేసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఫైర్ సిబ్బందిని రప్పించి మంటలను అదుపు చేసారు. బెంగుళూరు నుంచి మైక్రో ల్యాబ్ కు సంబందించిన ట్యాబు లేట్ లోడ్ తో వెళ్తున్నట్లు గా డ్రైవర్ తెలిపాడు.


Full View


Tags:    

Similar News