Talasani: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీమంత్రి తలసాని
Talasani: క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన తలసాని
Talasani: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీమంత్రి తలసాని
Talasani: ప్రపంచం మొత్తం గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఉన్న వెస్లీ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలో ఆయన పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులు తమ కోసమే కాకుండా ఇతర వర్గాలు కూడా బావుండాలని ప్రార్థనలు చేస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకుని సుఖ సంతోషాలతో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.