Mahender Reddy: క్యాబినెట్‌లోకి పట్నం మహేందర్ రెడ్డి..!
Mahender Reddy: రేపు ఉ.11.30కి మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
Mahender Reddy: క్యాబినెట్‌లోకి పట్నం మహేందర్‌రెడ్డి..!
Mahender Reddy: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ మరో ముందడుగు వేశారు. తెలంగాణ మంత్రివర్గం విస్తరణ దిశగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈటల బర్తరఫ్‌తో ఒక స్థానం ఖాళీ అయింది. ఈ ఖాళీని భర్తీ చేయాలని నిర్ణయించుకున్న గులాబీ బాస్.. మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు కల్పించారు. ఎల్లుండి ఉదయం పదకొండున్నర గంటలకు రాజ్‌భవన్‌లో మంత్రిగా మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.