Etela Rajender: ఇవాళ హైదరాబాద్‌కు ఈటల

Etela Rajender: మూడ్రోజులుగా హుజురాబాద్‌లోనే ఈటల కార్యకర్తలు, మద్దతుదారులతో మంతనాలు

Update: 2021-05-05 08:32 GMT
ఈటెల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Etela Rajender: ఇవాళ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు ఈటల రాజేందర్‌. గత మూడ్రోజులుగా హుజురాబాద్‌లోనే ఉంటూ.. కార్యకర్తలు, మద్దతుదారులతో మంతనాలు జరిపారు ఈటల. ఇక.. తన రాజకీయ భవిష్యత్‌పై హైదరాబాద్‌లోనే ప్రకటన చేయాలని భావిస్తున్నారు ఈటల.

Full View


Tags:    

Similar News