Etela Rajender: సీఎం కేసీఆర్‌కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు
Etela Rajender: ఇది కేసీఆర్ జాగీర్ కాదు
Etela Rajender: సీఎం కేసీఆర్‌కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు
Etela Rajender: సీఎం కేసీఆర్‌కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కిషన్‌రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేసిన తీరు.. అత్యంత జుగుప్సాకరంగా ఉందన్నారు. ఇది కేసీఆర్ జాగీర్ కాదని అన్నారు. బీజేపీకి కేసులు, పోరాటాలు కొత్త కాదన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనకు కచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు ఎమ్మెల్యే ఈటల.