Errabelli Dayakar Rao: ఆ 20 మంది ఎమ్మెల్యేలను మారిస్తే వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు ఖాయం..
Errabelli Dayakar Rao: రాష్ట్రంలో 20 మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది
Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాట్ కామెంట్స్
Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత ఉన్న 20 మంది ఎమ్మెల్యేలను మారిస్తే వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు వస్తాయని హాట్ కామెంట్స్ చేశారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో జరిగిన ఖమ్మం బహిరంగ సభ సన్నాహక సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.