Errabelli: కాంగ్రెస్, బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలకు తెరలేపారు
Errabelli: కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రo దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది
Errabelli: కాంగ్రెస్, బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలకు తెరలేపారు
Errabelli: దండగలా ఉన్న వ్యవసాయాన్ని పండగలా సీఎం కేసీఆర్ మార్చారని కొనియాడారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రo దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు అసత్య ప్రచారాలకు తెరలేపారని విమర్శించారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.