MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో మళ్లీ కదలిక.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

MLC Kavitha: రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశాలు

Update: 2023-09-14 07:56 GMT

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో మళ్లీ కదలిక.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని నోటీస్ లో పేర్కొన్నారు అధికారులు. లిక్కర్ కేసులో.. ఇప్పటికే పలుమార్లు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు కవిత.

Tags:    

Similar News