ముసద్దీలాల్ జువెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తా అరెస్ట్
Sukesh Gupta: ఎంబీఎస్ జువెలర్స్ , ముసద్దీలాల్ జువెలర్స్ సీజ్
ముసద్దీలాల్ జువెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తా అరెస్ట్
Sukesh Gupta: ముసద్ధిలాల్లో జువలరీస్ మేనేజింగ్ డైరెక్టర్ సుఖేశ్‌కుగుప్తాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంగారం వ్యాపారకార్యకలాపాలతో అక్రమాలకు పాల్పడిన అభియోగంతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముసద్ధిలాల్ జువలరీస్ ఎండీ సుఖేశ్ గుప్తా గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్నారని సమాచారం. తాజాగా ఈడీ అధికారులతో సోదాలతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.